పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రొద అనే పదం యొక్క అర్థం.

రొద   నామవాచకం

అర్థం : ఎక్కువ శబ్దం లేక గట్టిగా అరవడం.

ఉదాహరణ : తరగతి గది నుండి ఉపాధ్యాయుడు బయటకు వెళ్ళగానే పిల్లలందరూ చాలా గోల చేస్తారు.

పర్యాయపదాలు : అలబలం, అల్లరి, కలకలం, కాలకీలం, కోలాహలం, గొడవ, గోల, రంపు, రచ్చ, సందడి, హళాహళి


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊँची आवाज़ में बोलने या चिल्लाने आदि से उत्पन्न अस्पष्ट आवाज।

कक्षा से अध्यापकजी के बाहर निकलते ही छात्रों ने शोरगुल शुरू कर दिया।
अंदोर, अन्दोर, कोलाहल, खल-बल, खलबल, चिल्लपों, चिल्लपौं, चिल्लमचिल्ला, बमचख, शोर, शोर गुल, शोर शराबा, शोर-गुल, शोर-शराबा, शोरगुल, शोरशराबा, संह्लाद, सोर, हंगामा, हल्ला, हल्ला-गुल्ला, हल्लागुल्ला, हो-हल्ला, हौरा

A loud and disturbing noise.

racket

అర్థం : ఒక బాంబు పేలినప్పుడు వినపడే తరంగం

ఉదాహరణ : ఒక పెద్ద శబ్ధం వల్ల అతని ఏకాగ్రతకు భంగం కలిగింది.

పర్యాయపదాలు : అలికిడి, ధ్వని, మోత, రావం, శబ్ధం, సవ్వడి


ఇతర భాషల్లోకి అనువాదం :

The particular auditory effect produced by a given cause.

The sound of rain on the roof.
The beautiful sound of music.
sound

चौपाल