అర్థం : ఇనుముతో చేసిన పొడవాటి కమ్మీలు, వీటిపై రైలు బండి చక్రాలు నడుస్తాయి
ఉదాహరణ :
మా ఊరి గుండా కొత్త రైలు పట్టాలు వేస్తున్నారు.
పర్యాయపదాలు : రైల్వేట్రాకు
ఇతర భాషల్లోకి అనువాదం :
A pair of parallel rails providing a runway for wheels.
track