పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రేవు అనే పదం యొక్క అర్థం.

రేవు   నామవాచకం

అర్థం : చెరువు గట్టు

ఉదాహరణ : అతను రేవు మీద కూర్చోని పడవ కోసం ఎదురుచూస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

नदी या जलाशय के किनारे का वह स्थान जहाँ लोग पानी भरते, नहाते या नाव पर चढ़ते हैं।

वह घाट पर बैठकर नाव की प्रतीक्षा कर रहा था।
अवतरण, घाट

Stairway in India leading down to a landing on the water.

ghat

అర్థం : సముద్రపు ఒడ్డున ఓడలు ఆగే ప్రదేశము

ఉదాహరణ : అనేక పెద్ద పెద్ద ఓడలు ఓడరేవుపై నిలిచి ఉన్నాయి.

పర్యాయపదాలు : ఓడరేవు


ఇతర భాషల్లోకి అనువాదం :

समुद्र के किनारे जहाज़ ठहरने का स्थान जहाँ जहाज से माल उतारा या उस पर लादा जाता है।

कई बड़े-बड़े जहाज़ बंदरगाह पर खड़े हैं।
पोतस्थान, पोताश्रय, बंदर, बंदरगाह, बन्दर, बन्दरगाह

A sheltered port where ships can take on or discharge cargo.

harbor, harbour, haven, seaport

चौपाल