పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రేణువు అనే పదం యొక్క అర్థం.

రేణువు   నామవాచకం

అర్థం : అతి చిన్న రేణువు

ఉదాహరణ : అణువును సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం.

పర్యాయపదాలు : అణువు, పరమాణువు, సూక్ష్మ రేణువు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी तत्व या यौगिक की बहुत ही साधारण एवं संरचनात्मक इकाई।

अणु को सूक्ष्मदर्शी द्वारा ही देखा जा सकता है।
अणु, मॉलिक्यूल

(physics and chemistry) the simplest structural unit of an element or compound.

molecule

అర్థం : మట్టి, ఇసుక మొదలైన వాటిలో వుండే సూక్ష్మమైన పొడి అది భూమి ఉపరితల భాగంలో వుంటుంది

ఉదాహరణ : పిల్లలు ఒకరి మీద ఒకరు ధూళిని చల్లుకుంటున్నారు.

పర్యాయపదాలు : దుమారం, దుమ్ము, ధూళి, పరాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

मिट्टी,बालू आदि का बहुत महीन चूर्ण जो प्रायः पृथ्वी के ऊपरी तल पर पाया जाता है।

बच्चे एक दूसरे के ऊपर धूल फेंक रहे हैं।
गर्द, ग़ुबार, गुबार, धुर्रा, धूर, धूल, धूलि, रज, रय, रेणु, रेणुका, रेनु, रेनुका

Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.

The furniture was covered with dust.
dust

అర్థం : అత్యంత చిన్న ముక్క.

ఉదాహరణ : కణ-కణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.

పర్యాయపదాలు : అంశువు, అణువు, కణం, నలుసు, సూక్ష్మాంశం


ఇతర భాషల్లోకి అనువాదం :

अत्यंत छोटा टुकड़ा।

कण-कण में भगवान व्याप्त हैं।
अणु, कण, कन, जर्रा, ज़र्रा, रेजा, लेश

(nontechnical usage) a tiny piece of anything.

atom, corpuscle, molecule, mote, particle, speck

అర్థం : రెండు రాళ్లను రాపాడించిన్నపుడు వచ్చే నిప్పురవ్వలకు గలపేరు

ఉదాహరణ : రాపిడితో రేణువులు విరజిల్లుతాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

रेतने की क्रिया।

गड़ासे की रेताई हो गई।
रिताई, रेताई

The act of using a file (as in shaping or smoothing an object).

filing

అర్థం : గాలికి కింది నుండి లేచి కంటిలో ఏదైనా పడటం

ఉదాహరణ : నా కంటిలో దుమ్ము పడింది.

పర్యాయపదాలు : దుమ్ము, ధూళి, నలుసు, మట్టి


ఇతర భాషల్లోకి అనువాదం :

धूल या तिनके आदि का कण जो आँख में पड़कर पीड़ा देता है।

मेरी आँख में किरकिरी पड़ गयी है।
किरकिरी

चौपाल