పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రుసుము అనే పదం యొక్క అర్థం.

రుసుము   నామవాచకం

అర్థం : విశేష అంశం ప్రకారం ఎక్కువగా వచ్చిన డబ్బు.

ఉదాహరణ : “నేను ఈరోజు ఎక్కువ రుసుము యొక్క పార్శల్ ను చూసి వదిలిపెట్టాను.

పర్యాయపదాలు : అధిక ఆదాయం, అధిక శుల్కం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह अतिरिक्त या विशेष अंश जो किसी विशिष्ट कार्य के लिए या किसी विशेष परिस्थिति में अलग से अधिक लिया जाय या परिमाण से अधिक कर या शुल्क।

मैनें आज ही यह पार्सल अधिभार देकर छुड़ाया।
अधिभार, अधिशुल्क, सरचार्ज

An additional charge (as for items previously omitted or as a penalty for failure to exercise common caution or common skill).

surcharge

అర్థం : సంపద పైన అధికారముపైన ప్రభుత్వం విదించునది.

ఉదాహరణ : మొగలుల కాలంలో హిందువుల పైన అనేక రకాల పన్నులు వసూలుచేసినారు.

పర్యాయపదాలు : పన్ను, శిస్తు, సుంకం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह नियत धन आदि जो किसी व्यक्ति या किसी संपत्ति, व्यापार आदि के काम में से कोई अधिकारिकी अपने लिए लेती है।

मुगलकाल में शासकों और सामंतों द्वारा भारतीय जनता से अनेकों प्रकार के कर वसूल किए जाते थे।
अवक्रय, कर, टैक्स, महसूल, शालिक

Charge against a citizen's person or property or activity for the support of government.

revenue enhancement, tax, taxation

चौपाल