అర్థం : ఇద్దరు కుర్చొనేటటువంటి ఒక బండి సైకిల్ లాంటిది
ఉదాహరణ :
ఈ రోజుల్లో సాంకేతిక యుగంలో కూడా కోలకత్తా రోడ్లపైన కొంత మంది ప్రజలు రిక్షాలు లాగుతూ కనబడుతున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
दो पहियों की सवारी गाड़ी जिसे एक आदमी पैदल ही खींचता है।
आज के वैज्ञनिक युग में भी कोलकता की सड़कों पर कुछ लोगों को रिक्शा खींचते हुए देखा जा सकता है।అర్థం : మూడు చక్రాల బండి చిన్నగా ప్రయానించేది దిన్ని పేదవారు సైకిల్ వలెపెడ్‍లు తొక్కుతూ నడుపుతారు
ఉదాహరణ :
వృద్దుడు రిక్షా నడుపుతున్న సమయంలో గసపోస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
तीन पहियों की एक छोटी सवारी गाड़ी जिसे आदमी साइकिल की तरह पैडल मारकर चलाता है।
वृद्ध रिक्शा चालक रिक्शा चलाते समय हाँफ रहा था।అర్థం : మూడు చక్రాల బండి ఒక యంత్రం ద్వారా నడిచే బండి
ఉదాహరణ :
ముంబాయిలో అధిక శాతం రోడ్లపైన రిక్షాలు కన్పిస్తున్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
तीन पहियों की एक यंत्रचालित सवारी गाड़ी।
आई आई टी पवई से अंधेरी जाने के लिए हमने एक रिक्शा लिया।A conveyance that transports people or objects.
vehicle