అర్థం : ప్రాచీన భారతదేశంలో గోపాలను ఆడే ఆట
ఉదాహరణ :
గోపికలు మరియు గోపబాలురు కలిసి రాసనృత్యాన్ని ఆడుతున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
प्राचीन भारत के गोपों की एक क्रीड़ा जिसमें वे घेरा बाँधकर नाचते थे।
गोपियाँ और गोप मिलकर रास खेलते थे।