పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రాశి అనే పదం యొక్క అర్థం.

రాశి   నామవాచకం

అర్థం : సౌరమండలంలో ఉన్న పన్నెండు సమూహాలలో ప్రత్యేకమైనది, జన్మించే తేదీని బట్టి గ్రహస్థితులను తెలియజెప్పే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, కన్య, వృచ్చికం, మకరం, ధనస్సు, కుంభం, మీనం మొదలైనవి

ఉదాహరణ : నాది కన్యారాశి

పర్యాయపదాలు : జన్మరాశి, లగ్నం


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रांतिवृत्त में पड़नेवाले तारों के बारह समूहों में से प्रत्येक जो ये हैं मेष, वृष, मिथुन, कर्क, सिंह, कन्या, तुला, धनु, मकर, कुम्भ और मीन।

मेरी राशि कन्या है।
जन्म राशि, राशि, रास

(astrology) one of 12 equal areas into which the zodiac is divided.

house, mansion, planetary house, sign, sign of the zodiac, star sign

అర్థం : వస్తువుల సమూహము.

ఉదాహరణ : రాము మరియు శ్యామ ఇద్దరు ధాన్యరాశులను బాగం పంచుకొన్నారు.

పర్యాయపదాలు : కుప్ప, చాలు, పోగు, ప్రోగు, ప్రోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक जैसी वस्तुओं का कुछ ऊँचा समूह।

राम और श्याम के बीच अनाज के ढेर का बँटवारा हुआ।
अंबर, अंबार, अटंबर, अटम, अटा, अटाल, अटाला, अमार, अम्बर, अम्बार, कूट, गंज, घानी, चय, जखीरा, ढेर, प्रसर, राशि, संभार, संश्लिष्ट, समायोग, सम्भार

అర్థం : జ్యోతిష్యంలో చాలా రకాలైన రాశులలో ఒకటి

ఉదాహరణ : తులా లగ్నం యొక్క జాతకం చాలా సహనశీలంగా వుంటుంది.

పర్యాయపదాలు : లగ్నం


ఇతర భాషల్లోకి అనువాదం :

ज्योतिष में उतना समय जितने में कोई राशि किसी विशिष्ट स्थान में विद्यमान रहती है।

तुला लग्न के जातक बहुत ही सहनशील होते हैं।
लगन, लग्न

రాశి   విశేషణం

అర్థం : ఒక్కసారిగా అంతా

ఉదాహరణ : అతను దుకాణమునుండి మొత్తం సరుకుల రాశిని కొన్నాడు.

పర్యాయపదాలు : టోకు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक साथ बहुत-सा।

वह दुकान से थोक माल खरीदा।
थोक

चौपाल