అర్థం : పుస్తకములో చేతితో లిఖించబడిన ముద్రణకు తయారుగానున్న ప్రతి
ఉదాహరణ :
నా వ్రాత ప్రతి ముద్రించుటకు ముద్రణాలయంలో ఇచ్చాను.
పర్యాయపదాలు : చిత్తుప్రతి, పాండులిపి, లికించినకాగితం, వ్రాతప్రతి
ఇతర భాషల్లోకి అనువాదం :
पुस्तक,लेख आदि की हाथ की लिखी हुई वह प्रति जो छपने को हो।
मेरी पांडु-लिपि छपने के लिए प्रेस में गयी है।