పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రాజహంస అనే పదం యొక్క అర్థం.

రాజహంస   నామవాచకం

అర్థం : సరస్వతీదేవి వాహన పక్షి

ఉదాహరణ : ఈ విధంగా ఈరోజు కూడా మానససరోవరంలో రాజహంస ముత్యపు గింజల కోసం వస్తుంది.

పర్యాయపదాలు : కలహంస, హంస


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का बड़ा हंस।

ऐसा माना जाता है कि आज भी मानसरोवर में राजहंस मोती चुगने के लिए आते हैं।
कलहंस, राज मराल, राजहंस

Stately heavy-bodied aquatic bird with very long neck and usually white plumage as adult.

swan

అర్థం : బాతకోడిలాగ పెద్దగా ఉండేవి

ఉదాహరణ : రాజహంసలు ఒక జంట నీటిలో ఈదుతూ ఉంటాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का बत्तख।

मराल का एक जोड़ा पानी में तैर रहा है।
मराल

Stately heavy-bodied aquatic bird with very long neck and usually white plumage as adult.

swan

चौपाल