పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రాక అనే పదం యొక్క అర్థం.

రాక   నామవాచకం

అర్థం : బయటి నుండి లోనికి పోయే క్రియ.

ఉదాహరణ : సాహిత్యములో అతని ప్రవేశము అనుకోకుండా జరిగింది.

పర్యాయపదాలు : ఆగమనం, ప్రవేశము, రాకడ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, स्थान आदि के अन्दर जाने या प्रवेश करने की क्रिया।

यहाँ बाहरी लोगों का प्रवेश वर्जित है।
अवगाह, अवगाहन, पैठ, प्रविष्टि, प्रवेश

A movement into or inward.

entering, entrance

రాక   క్రియ

అర్థం : ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరే క్రియ

ఉదాహరణ : శ్యామ్ ఈరోజు వస్తాడుఅతను ఈరోజే ఢిల్లీ చేరుకొన్నాడు

పర్యాయపదాలు : చేరు, వచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक स्थान से आकर दूसरे स्थान पर उपस्थित होना।

श्याम आज आएगा।
सामान आज ही दिल्ली पहुँचा।
मुख्यमंत्री पधार रहें हैं।
अवना, आगमना, आना, पधारना, पहुँचना, पहुंचना

Reach a destination, either real or abstract.

We hit Detroit by noon.
The water reached the doorstep.
We barely made it to the finish line.
I have to hit the MAC machine before the weekend starts.
arrive at, attain, gain, hit, make, reach

चौपाल