పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రహదారి అనే పదం యొక్క అర్థం.

రహదారి   నామవాచకం

అర్థం : ప్రజల కొరకు కట్టబడినటువంటి పొడవాటి మరియు పక్కా దారి.

ఉదాహరణ : ఈ రహదారి గుజరాత్ గుండా ముంబాయి వరకు వెళుతుంది.

పర్యాయపదాలు : ప్రధానమార్గం, రాదారి, హైవే


ఇతర భాషల్లోకి అనువాదం :

लोगों के उपयोग के लिए बनी हुई बहुत लंबी और पक्की सड़क।

यह राजमार्ग गुजरात होते हुए मुम्बई तक जाता है।
महापथ, महामार्ग, राजपथ, राजमार्ग, शरीअत, शरीयत, हाइवे

A major road for any form of motor transport.

highway, main road

అర్థం : వచ్చీ పోయే వెడల్పాటి పక్కా దారి

ఉదాహరణ : ఈ దారి నేరుగా ఢిల్లీ వెళుతుంది.

పర్యాయపదాలు : త్రోవ, దారి, బాట, మార్గం, రోడ్డు


ఇతర భాషల్లోకి అనువాదం :

आने-जाने का चौड़ा पक्का रास्ता।

यह सड़क सीधे दिल्ली जाती है।
पक्की सड़क, रोड, सड़क, सड़क मार्ग

A road (especially that part of a road) over which vehicles travel.

roadway

चौपाल