అర్థం : రష్యాలో నివసించువాడు
ఉదాహరణ :
అనేక మంది రష్యన్‍లు నాకు మంచి స్నేహితులు రష్యన్‍లు మా దేశ వైభవాన్ని చూడడానికి వచ్చారు.
పర్యాయపదాలు : రష్యన్ నివాసి, రష్యన్ వాసి, రష్యా దేశస్థుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A native or inhabitant of Russia.
russianఅర్థం : రష్యా దేశానికి సంబంధించిన
ఉదాహరణ :
రష్యా సంస్కృతి మన సంస్కృతికి భిన్నంగా ఉంటుంది రష్యన్ క్రీడాకారుడు మా ఊరికి వచ్చాడు.
పర్యాయపదాలు : రష్యా దేశస్తుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Of or pertaining to or characteristic of Russia or its people or culture or language.
Russian dancing.అర్థం : రష్యా దేశములో నివశించువాడు
ఉదాహరణ :
నా మిత్రుడు ఒక రష్యన్ మహిళను వివాహమాడాడునాకు ఒక రష్యన్ మిత్రుడు ఉన్నాడు.
పర్యాయపదాలు : రష్యా దేశస్థుడు, రష్యా నివాసి, రష్యా వాసి