పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రక్షణలేని అనే పదం యొక్క అర్థం.

రక్షణలేని   విశేషణం

అర్థం : రక్షణ కల్పించని

ఉదాహరణ : రక్షణ లేని పొలంలో ఆవు దూరింది


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी रक्षा न की गई हो।

अनरखे खेत में गाय घुस गई।
अनरखा

అర్థం : ఆపద పొంచి వుండటం

ఉదాహరణ : రక్షణలేని అడవిలో ఈ విధంగా చికటిలో తిరగటం సరైనది కాదు.

పర్యాయపదాలు : భద్రతలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी सुरक्षा न की गई हो।

असुरक्षित जंगल में इस तरह अँधेरे में घूमना ठीक नहीं।
असुरक्षित

అర్థం : ఎటువంటి రక్షణ వుండనటువంటి

ఉదాహరణ : రక్షణలేని కార్యాలయంలో నిన్న దొంగతనం జరిగింది.

పర్యాయపదాలు : కాపలాలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना रक्षक का।

अपाल कार्यालय में कल चोरी हो गई।
अपाल, रक्षकरहित

चौपाल