పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రక్తంలేని అనే పదం యొక్క అర్థం.

రక్తంలేని   విశేషణం

అర్థం : రక్తం తక్కువగా ఉండుట.

ఉదాహరణ : వైద్యశాలలో ఒక రక్తంలేని వ్యక్తికి రక్తం అవసరత ఏర్పడింది.

పర్యాయపదాలు : నెత్తురులేని, రక్తహీనతగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें रुधिर न हो या रुधिर की कमी हो।

अस्पताल में एक रक्तहीन व्यक्ति को रक्त की आवश्यकता है।
रक्तहीन, रुधिरहीन

Free from blood or bloodshed.

Bloodless surgery.
A bloodless coup.
bloodless

అర్థం : ఎర్రరక్తకణాలు లేకపోవడం

ఉదాహరణ : ప్రాణం పోయిన తర్వాత ఈ రక్తహీనమైన శరీరాన్ని నీటితో శుభ్రం చేసి పూడ్చి పెడతారు.

పర్యాయపదాలు : రక్తరహితమైన, రక్తశూన్యమైన, రక్తహీనమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें रक्त न हो।

प्राण निकलने के बाद इस अरक्त शरीर को जला या दफ़ना दिया जाता है।
अरक्त, अलोहित, रक्तरहित, रक्तशून्य

Destitute of blood or apparently so.

The bloodless carcass of my Hector sold.
bloodless, exsanguine, exsanguinous

चौपाल