పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యోగ్యతలేని అనే పదం యొక్క అర్థం.

యోగ్యతలేని   విశేషణం

అర్థం : అర్హత లేకపోవడం.

ఉదాహరణ : మీరు ఈ పనిని ఒక అయోగ్యమైన వ్యక్తికి ఎందుకు అప్పగిస్తున్నారు.

పర్యాయపదాలు : అయోగ్యమైన, కుపాత్రమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अधिकारी न हो।

कुपात्र व्यक्ति को दान देने से पुण्य का ह्रास होता है।
अनधिकारी, अनर्ह, अपात्र, अभाजन, कुपात्र

Not eligible.

Ineligible to vote.
Ineligible for retirement benefits.
ineligible

అర్థం : ఒక విషయాన్ని తెలుసుకోవడానికి తగని

ఉదాహరణ : యోగ్యతలేని వ్యక్తి గురువు ద్వారా దీక్ష నేర్చుకోవడానికి సాధ్యం కాదు.

పర్యాయపదాలు : అర్హతలేని, యోగం లేని


ఇతర భాషల్లోకి అనువాదం :

योग न जानने वाला या जो योगी न हो।

अयोगी व्यक्ति गुरु से दीक्षा लेकर योगी हो गया।
अयोगी

అర్థం : హోమం చేసే అధికారం లేని

ఉదాహరణ : యోగ్యతలేని రాక్షసులు ఎప్పుడూ యజ్ఞంలో ఆటంకం కలిగిస్తారు.

పర్యాయపదాలు : అర్హతలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो यज्ञ करने का अधिकारी न हो।

अयज्ञिप राक्षस हमेशा यज्ञ में बाधा डालते हैं।
अयज्ञिप, अयाज्य

चौपाल