పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యాలకులు అనే పదం యొక్క అర్థం.

యాలకులు   నామవాచకం

అర్థం : తీపీ పదార్థాలలో సువాసనను వెదజల్లే కాయ

ఉదాహరణ : పెద్దయాలకలు మసాల రూపంలో ఉపయోగిస్తారు.

పర్యాయపదాలు : పెద్దయాలకలు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की इलायची जो अपेक्षाकृत कुछ बड़ी एवं काली होती है।

बड़ी इलायची का प्रयोग मसाले के रूप में होता है।
बड़ी इलायची, स्थूला, स्थूलैला

Aromatic seeds used as seasoning like cinnamon and cloves especially in pickles and barbecue sauces.

cardamom, cardamon, cardamum

అర్థం : సుగంధ పరిమళం వెదజల్లే ఒక చెట్టు నుండి ఊడి పడ్డ గింజ

ఉదాహరణ : మోహన్ టీ రుచికరంగా చేయడానికి అందులో యాలకులు, అల్లం వేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक सदाबहार पेड़ के फल से प्राप्त सुगन्धित बीज जो मसाले के रूप में प्रयुक्त होता है।

मोहन ने चाय को स्वादिष्ट बनाने के लिए उसमें इलायची और अदरक डाला।
इलाइची, इलायची, इलायची दाना, इलायची-दाना, इलायचीदाना, एला, त्रिदिवा, द्विषा, लाइची, लाची

Aromatic seeds used as seasoning like cinnamon and cloves especially in pickles and barbecue sauces.

cardamom, cardamon, cardamum

चौपाल