పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యాగం అనే పదం యొక్క అర్థం.

యాగం   నామవాచకం

అర్థం : ప్రాచీన భారతీయ ఆర్యులు ఒక ధార్మిక కృత్యంగా చేసేది

ఉదాహరణ : వేదకాలంలో యజ్ఞానికి పెద్ద ప్రాముఖ్యత ఉండేది.

పర్యాయపదాలు : యజ్ఞం, హోమము


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राचीन भारतीय आर्यों का एक धार्मिक कृत्य जिसमें हवन आदि होते थे।

वैदिक युग में यज्ञ का बड़ा महत्व था।
यज्ञ की रक्षा करने के लिए विश्वामित्र ऋषि राम और लक्ष्मण को अपने साथ ले गये थे।
अध्वर, आहव, इज्या, इष्टि, ऋत, मख, यज्ञ, याग, यूपध्वज, वर्हा, वाज, सत्र

The public performance of a sacrament or solemn ceremony with all appropriate ritual.

The celebration of marriage.
celebration, solemnisation, solemnization

అర్థం : మంత్రోపదేశం చేయడం

ఉదాహరణ : వేదిక మీద ఆసీనులైన మహాత్మ తన శిష్యునికి మంత్రోపదేశాన్ని నేర్పిస్తున్నాడు.

పర్యాయపదాలు : దీక్ష, మంత్రోపదేశం, యజ్ఞం


ఇతర భాషల్లోకి అనువాదం :

गुरु या आचार्य द्वारा नियमपूर्वक मंत्रोपदेश देने की क्रिया।

मंच पर आसीन महात्मा अपने शिष्यों को दीक्षा दे रहे हैं।
दीक्षा

The prescribed procedure for conducting religious ceremonies.

ritual

అర్థం : యఙ్ఞం చేసే పని

ఉదాహరణ : హనుమంతుని దేవాలయంలోచాలామంది జనులున్నారు

పర్యాయపదాలు : యఙ్ణం, హోమం


ఇతర భాషల్లోకి అనువాదం :

यज्ञ करने की क्रिया।

हनुमान मंदिर में यजन शुरू है।
अभिहवन, यजन, यज्ञ अनुष्ठान, यज्ञ कर्म

The prescribed procedure for conducting religious ceremonies.

ritual

चौपाल