పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మోసగించు అనే పదం యొక్క అర్థం.

మోసగించు   క్రియ

అర్థం : ఎవరితోనైన కపటపూర్వకంగా వ్యవహరించుట.

ఉదాహరణ : అతను శీలను మోసం చేశాడు.

పర్యాయపదాలు : కపటించు, కల్లసేయు, ప్రలోభించు, మభ్యపెట్టు, మాయచేయు, మోసపుచ్చు, మోసము చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

Be false to. Be dishonest with.

cozen, deceive, delude, lead on

అర్థం : ఉన్నా లేనట్టు లేకపోయినా ఉన్నట్టు సందిగ్ధంలో పడవేయడం

ఉదాహరణ : మాయలోడు ప్రజల్ని భ్రమింపజేశాడు

పర్యాయపదాలు : అపోహపడునట్లు చేయు, భ్రమపరచు, భ్రమపెట్టు, భ్రమింపజేయు, భ్రాంతిచెందించు, వంచించు


ఇతర భాషల్లోకి అనువాదం :

भ्रम में डालना।

जादूगर लोगों को भरमाता है।
बहकाना, भरमाना, भ्रमित करना

Deceive somebody.

We tricked the teacher into thinking that class would be cancelled next week.
flim-flam, fob, fox, play a joke on, play a trick on, play tricks, pull a fast one on, trick

అర్థం : మాయలో పడేయడం

ఉదాహరణ : అతడు ప్రజల్ని మోసగిస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

धोखा देकर माल ले लेना।

वह लोगों को ठगता है।
ऐंठना, झटकना, झाड़ना, ठगना, मूँड़ना, मूड़ना, मूसना, लूटना

అర్థం : విస్తరించింది

ఉదాహరణ : ఈ రోజుల్లో మోసం అధికంగా ప్రభలిపోయింది


ఇతర భాషల్లోకి అనువాదం :

इच्छा प्रबल होना।

आजकल श्याम के शौक चर्रा रहे हैं।
चर्राना

चौपाल