పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మోసం అనే పదం యొక్క అర్థం.

మోసం   నామవాచకం

అర్థం : అబద్ద వ్యవహారములో వుత్పన్నము చేయు భ్రమ

ఉదాహరణ : దొంగ సిపాయిని మోసగించి పారిపోయాడు.

పర్యాయపదాలు : కపటం, కుట్ర, టక్కరి, దగా


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के झूठे व्यवहार से उत्पन्न भ्रम।

चोर सिपाही को चकमा देकर भाग गया।
अलसेट, उड़न घाई, उड़न झाई, उड़न-घाई, उड़न-झाई, उड़नघाई, उड़नझाई, चकमा, चरका, झाँसा, भुलावा

Verbal misrepresentation intended to take advantage of you in some way.

hanky panky, hocus-pocus, jiggery-pokery, skulduggery, skullduggery, slickness, trickery

అర్థం : రహస్యంగా ఉంచడం

ఉదాహరణ : ఈ సందేశం మోసంతో కూడినది.

పర్యాయపదాలు : కుట్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा तंत्र जो संक्षिप्त और गुप्त संदेश भेजने के काम आता है।

यह संदेश कूट में है।
कूट

A coding system used for transmitting messages requiring brevity or secrecy.

code

అర్థం : గెలుపోందుట కోసం చలకీ పూర్వకంగా పెట్టబడినటువంటి యుక్తి

ఉదాహరణ : అతను మోసం చేసి అధ్యక్ష కూర్చీని చేతిలోకి తీసుకున్నాడు.

పర్యాయపదాలు : టక్కర, టక్కు, నడత, మబ్బిపెట్టుట


ఇతర భాషల్లోకి అనువాదం :

कामयाबी पाने के लिए चालाकीपूर्वक लगाई जाने वाली युक्ति।

उसने दाँव-पेच करके अध्यक्ष की कुर्सी हथिया ली।
मैं उसकी चाल समझ न सका।
उठा पटक, उठा-पटक, उठापटक, एँच पेंच, एँच पेच, एँच-पेंच, एँच-पेच, एँचपेंच, एँचपेच, चाल, छक्का पंजा, छक्का-पंजा, दाँव पेंच, दाँव पेच, दाँव-पेंच, दाँव-पेच, पेंच, पेच

A maneuver in a game or conversation.

gambit, ploy, stratagem

అర్థం : వ్యక్తుల మధ్య లేదా రాష్టాల మద్య జరుగు వ్యవహారం

ఉదాహరణ : కుట్రనీతి వలన కాని పనులు కూడ జరుగుతాయి.

పర్యాయపదాలు : కుట్ర, కుట్రనీతి


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यक्तियों अथवा राष्ट्रों के पारस्परिक व्यवहार में दाँव-पेंच की नीति या चाल।

कूटनीति के द्वारा बिगड़े काम भी बन जाते हैं।
कूटनीति

Wisdom in the management of public affairs.

diplomacy, statecraft, statesmanship

అర్థం : కుయుక్తితో వంచించే భావన

ఉదాహరణ : మోసంతో వచ్చిన ధనంతో ఎప్పుడూ సుఖం ఉండదు

పర్యాయపదాలు : జిత్తు, టక్కరితనం, తక్కిడితనం, దగా, నయవంచన, వంచన


ఇతర భాషల్లోకి అనువాదం :

छल-कपट या और किसी प्रकार का अनाचार करने की अवस्था या भाव।

बेईमानी का धन कभी रसता नहीं।
ईमानफ़रोशी, खयानत, ख़यानत, निकृति, बदनीयती, बेईमानी, हराम

Lack of honesty. Acts of lying or cheating or stealing.

dishonesty, knavery

అర్థం : ఇతరుల వస్తువులను ఎవరికి తేలియకుండా తీసుకెళ్లటం

ఉదాహరణ : రాము దొంగతనం చేస్తున్న సమయంలో దొరికి పోయాడు.

పర్యాయపదాలు : అపహారణం, దొంగతనం, దొంగపని, దోచుకొవటం, దోపిడి, లూటి, హరించటం


ఇతర భాషల్లోకి అనువాదం :

छिपकर दूसरे की वस्तु लेने की क्रिया या भाव।

रामू चोरी करते समय पकड़ा गया।
अपहार, अभिहार, चोरी, परिमोष, स्तेय

The act of taking something from someone unlawfully.

The thieving is awful at Kennedy International.
larceny, stealing, theft, thievery, thieving

चौपाल