అర్థం : గొంతు పైనవున్న భాగం
ఉదాహరణ :
రాము యొక్క ముఖం సంతోషంతో తళుకుబళుకుమంటోంది.
పర్యాయపదాలు : ఆననం, ముకం, ముఖం, మూతి, మొగం, మోర, మోరం, లపనం, వదనం
ఇతర భాషల్లోకి అనువాదం :
The front of the human head from the forehead to the chin and ear to ear.
He washed his face.అర్థం : కళ్ళు, ముక్కు, నోరు ఉండే భాగం
ఉదాహరణ :
అప్పుడప్పుడు మొహం చిన్నగా అయిపోతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :