అర్థం : విత్తనాలకు కొత్తగా రెమ్మలు లేద ఆకులు రావడం.
ఉదాహరణ :
పొలంలో గోదుమలు మొలకెత్తినాయి..
పర్యాయపదాలు : మొలకెత్తు, మొలపించు, మొల్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
बीज में से छोटा कोमल डंठल निकलना जिसमें से नये पत्ते निकलते हैं।
खेतों में गेहूँ के अंकुर निकल रहे हैं।