పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మొదటిగా అనే పదం యొక్క అర్థం.

మొదటిగా   క్రియా విశేషణం

అర్థం : ఆరంభంలోనే

ఉదాహరణ : నేను నీకు ముందుగానే చెప్పాను నేను ఈపని చేయనని.

పర్యాయపదాలు : ప్రారంభంలోనే, ముందుగా


ఇతర భాషల్లోకి అనువాదం :

समय, विस्तार आदि में पहले ही।

मैं पहले ही आपको बता चुका हूँ कि यह काम मैं नहीं करूँगा।
पहले से ही, पहले ही

Prior to a specified or implied time.

She has already graduated.
already

మొదటిగా   విశేషణం

అర్థం : పూర్వ స్ధితి.

ఉదాహరణ : కంపెని ఉద్యోగంనుండి తొలగించిన ఉద్యోగుల దోషనిరూపణ కానందున మరలా వారిని యథావిధిగా పనిలోనికి తీసుకున్నారు.

పర్యాయపదాలు : ముందుమాదిరిగానే, యధావిధిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने स्थान पर फिर से या पूर्ववत स्थित।

कम्पनी ने पुनर्नियुक्त कर्मचारियों को अभी तक वेतन नहीं दिया है।
पुनर्नियुक्त, बहाल

चौपाल