అర్థం : దుర్గంధపూరితమైన శ్రావం
ఉదాహరణ :
మైల నుండి రక్షించుకోవాలి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన ఒక వస్తువుపై పేరుకుపోయిన దుమ్ము.
ఉదాహరణ :
బట్టలపై పేరుకుపోయిన మురికి వదలాలంటే సబ్బును ఉపయోగించక తప్పదు.
పర్యాయపదాలు : మకిల, మడ్డి, మురికి
ఇతర భాషల్లోకి అనువాదం :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.