పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మూసుకొను అనే పదం యొక్క అర్థం.

మూసుకొను   క్రియ

అర్థం : (కళ్ళు) తెరుచుకోకుండా వుండటం

ఉదాహరణ : చిన్న పిల్లలు మంచం పైన కూర్చొని కళ్ళు మూసుకొంటున్నారు

పర్యాయపదాలు : మూయు, మూసికొను


ఇతర భాషల్లోకి అనువాదం :

(आँखें) मूँदना।

छोटा बच्चा खाट पर बैठे-बैटे आँखें मीच रहा है।
मीचना

Briefly shut the eyes.

The TV announcer never seems to blink.
blink, nictate, nictitate, wink

चौपाल