అర్థం : చెక్క లేదా రబ్బరు మొదలైనవాటితో ఆకృతి దానిపై మూద్రించుటకు ఉపయోగిస్తారు
ఉదాహరణ :
పనివాడు ముద్రద్దిమ్మతో బట్టలపై రకరకాల అచ్చులు వేస్తున్నాడు.
పర్యాయపదాలు : అచ్చు, నమూనా, ముద్ర, ముద్రద్దిమ్మ
ఇతర భాషల్లోకి అనువాదం :
A block or die used to imprint a mark or design.
stamp