అర్థం : అనారోగ్యంగా వున్నప్పుడు ఉ-ఊ అనడం
ఉదాహరణ :
ముసలివాళ్ళ మూలుగు వింటే నాహృదయం ద్రవించిపోతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బాధతో పీల్చే ఒక నిట్టూర్పు శ్వాస.
ఉదాహరణ :
రాము మూలిగాడు మరియు తన రాముని కథ వినిపించసాగాడు
పర్యాయపదాలు : మూల్గు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : జ్వరం వచ్చినప్పుడు చేసే శబ్థం
ఉదాహరణ :
పారతో వెళ్ళే సమయంలో కూలివాడు మూలుగుతున్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :