అర్థం : గొంతు పైనవున్న భాగం
ఉదాహరణ :
రాము యొక్క ముఖం సంతోషంతో తళుకుబళుకుమంటోంది.
పర్యాయపదాలు : ఆననం, ముకం, ముఖం, మొగం, మోము, మోర, మోరం, లపనం, వదనం
ఇతర భాషల్లోకి అనువాదం :
The front of the human head from the forehead to the chin and ear to ear.
He washed his face.అర్థం : మాట్లాటానికి మరియు తినడానికి ఉపయోగించే ముఖ అవయవం
ఉదాహరణ :
అతనికి నోటి నుంచి మాటలు రావటంలేదు
పర్యాయపదాలు : గళద్వారం, దంతాలయం, నోరు, ప్రాణరంధ్రం, వాయి
ఇతర భాషల్లోకి అనువాదం :
The opening through which food is taken in and vocalizations emerge.
He stuffed his mouth with candy.