అర్థం : లెక్కించుటలో మూడో స్థానములో వచ్చునది.
ఉదాహరణ :
ఎదురింటిలో ఉండే ఆంటీ కుమారుడు పరుగుపందెంలో మూడవ స్థానములో ఉన్నాడు.
పర్యాయపదాలు : తృతీయ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సుమారు మూడవ
ఉదాహరణ :
ప్రభుత్వం ఈ క్షేత్రంలో మూడవ ప్రణాళికలను నడుపుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :