పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మూటకట్టు అనే పదం యొక్క అర్థం.

మూటకట్టు   క్రియ

అర్థం : ఏవేని వస్తువులను పోగు చేసి ముడి వేయుట.

ఉదాహరణ : విదేశానికి వెల్లునపుడు రామ్ తన సామానును మూట కట్టుకొని తీసుకెళ్ళాడు.

పర్యాయపదాలు : పొట్లంచేయు, పొట్లము కట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी भी चीज़ को इकट्ठा रखकर बाँधना।

विदेश जाने के लिए राम ने अपना सामान पैक किया।
पैक करना, बाँधना, बांधना

Seal with packing.

Pack the faucet.
pack

चौपाल