అర్థం : ఏదైనా వస్తువులు, బట్టలు మొదలైనవి కట్టి పెట్టుకునేది
ఉదాహరణ :
చాకలివాడు తలమీద మురికి బట్టల మూట వుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏవేని వస్తువులు కొన్నింటిని కలిపి ఒకటిగా కట్టుట
ఉదాహరణ :
అతను బజారునుండి అగ్గిపెట్టెల కట్టను తీసుకొచ్చాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :