అర్థం : చేతితో రాయబడిన పుస్తకం లేదా దస్తావేజులు.
ఉదాహరణ :
గ్రంథాలయంలో చాలా ప్రాచీనమైన రాత ప్రతులు ఉన్నాయి.
పర్యాయపదాలు : -రాతప్రతి, చిత్తుప్రతి
ఇతర భాషల్లోకి అనువాదం :
हाथ से लिखी पुस्तक या दस्तावेज।
संग्रहालय में बहुत प्राचीन पांडु-लिपियाँ हैं।అర్థం : విధివిధానాలను ఒక క్రమ పధ్ధతిలో నిర్వహించుకోవడానికి తయారుచేసుకొనే పట్టిక
ఉదాహరణ :
మంత్రిగారి పన్యాసం యొక్క ముసాయిదా తయారైంది.
పర్యాయపదాలు : ప్రణాళిక
ఇతర భాషల్లోకి అనువాదం :