పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మువ్వలు అనే పదం యొక్క అర్థం.

మువ్వలు   నామవాచకం

అర్థం : చిన్నని గజ్జలు ఇవి గనగన శబ్దం వస్తాయి

ఉదాహరణ : పిల్లవాని నడుముకు మువ్వలు కట్టి ఉండెను

పర్యాయపదాలు : గజ్జలు, గొలుసులు


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु की वह पोली गुरिया जो हिलने से घनघन बजती है।

बच्चे की कमर में घुँघरू बँधा हुआ था।
घंटिका, घुँघरू, नूपुर, नेवर, पादकटक, पादकीलिका, मंजिर

A hollow device made of metal that makes a ringing sound when struck.

bell

అర్థం : నర్తకులు కాళ్ళకు ధరించే ఆభరణం

ఉదాహరణ : ప్రసిద్ద నర్తకుడు బేజు మహారాజు కాలిఅందెల ద్వారా అనేక రకాల శబ్ధాలను సృష్టిస్తాడు.

పర్యాయపదాలు : కాలిఅందెలు, గజ్జెలు, గొలుసులు, పట్టీలు, సైనులు


ఇతర భాషల్లోకి అనువాదం :

नाचने वालों के पैरों का एक आभूषण।

प्रसिद्ध नर्तक बैजू महाराजजी अपने घुँघरू से कई तरह की आवाज़ें निकालते हैं।
घुँघरू, चौरासी

चौपाल