పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముచ్చటించు అనే పదం యొక్క అర్థం.

ముచ్చటించు   క్రియ

అర్థం : ఏదైన విషయాన్ని వ్యక్తపరుచుట.

ఉదాహరణ : ఆ ఉపాధ్యాయుడు క్రమశిక్షణ గూర్చి ప్పిల్లలకు ఉపన్యసించాడు.

పర్యాయపదాలు : ఉపన్యసించు, ప్రసంగించు, మాటలాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

सभा आदि में श्रोताओं के सामने किसी विषय पर अपने भाव व्यक्त करना।

मुख्य अतिथि ने अनुशासन के महत्व पर भाषण दिया।
बोलना, भाषण देना, वक्तव्य देना

Deliver (a speech, oration, or idea).

The commencement speaker presented a forceful speech that impressed the students.
deliver, present

అర్థం : ముచ్చటలాడు.

ఉదాహరణ : వారిద్దరు మాట్లాడుకొనేది నాకు వినబడుటలేదు.

పర్యాయపదాలు : ఉపన్యసించు, ఉపన్యాసంచేయు, మాటలాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

दो या दो से अधिक व्यक्तियों का किसी प्रकरण पर आपस में कुछ कहना।

हम लोग तुम्हारे बारे में ही बात कर रहे थे।
चर्चा करना, बतियाना, बात करना, बातचीत करना, बोलना, बोलना बतियाना, बोलना-बतियाना, वार्तालाप करना

Talk socially without exchanging too much information.

The men were sitting in the cafe and shooting the breeze.
chaffer, chat, chatter, chew the fat, chit-chat, chitchat, claver, confab, confabulate, gossip, jaw, natter, shoot the breeze, visit

అర్థం : ఒక విషయం గూర్చి చెప్పడం.

ఉదాహరణ : నేడు ఆచార్యులవారు హిందూ సంస్కృతి పైన తన ప్రసంగాన్నిచ్చాడు.

పర్యాయపదాలు : అభిప్రాయాన్నిచ్చు, ఉపన్యాసమిచ్చు, ప్రసంగాన్నిచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय के ऊपर कुछ कहना।

आज आचार्यजी ने हिन्दू संस्कृति के ऊपर अपना वक्तव्य दिया।
वक्तव्य देना

चौपाल