పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముక్తి అనే పదం యొక్క అర్థం.

ముక్తి   నామవాచకం

అర్థం : ఏదైనా బంధం నుండి బయటకు రావడం

ఉదాహరణ : ముక్తి కోసం మనుష్యుడు తపస్సు చేయడానికి ఇష్టపడతాడు.

పర్యాయపదాలు : మోక్షం


ఇతర భాషల్లోకి అనువాదం :

मुक्ति या मोक्ष की इच्छा या चाह।

मुमुक्षा ही मनुष्य को तपस्या के लिए प्रेरित करती है।
मुमुक्षा

అర్థం : సంసార జనన మరణాలు లేకుండా భగవంతునిలో ఐక్యం అయ్యే స్థితి

ఉదాహరణ : ఏదోవిధంగా బంధనాలనుండి ముక్తి పొందాలనే ఆకాంక్ష ప్రతిఒక్కరికీ ఉంటుంది

పర్యాయపదాలు : మోక్షం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी प्रकार के जंजाल, झंझट, पाश, बंधन आदि से मुक्त होने की क्रिया।

किसी भी प्रकार के बंधन से मुक्ति की आकांक्षा हर एक की होती है।
अजादी, अपोह, अवसर्जन, आज़ादी, आजादी, उग्रह, उद्धार, उन्मुक्ति, छुटकारा, छूट, निज़ात, निजात, निवारण, निवृत्ति, बंधन मुक्ति, बंधन-मुक्ति, बंधनमुक्ति, मुक्ति, रिहाई, विमुक्ति, विमोचन, व्यवच्छेद

Immunity from an obligation or duty.

exemption, freedom

అర్థం : నవవిధ భక్తి మార్గాలు పాటించడం ద్వారా లభించేది

ఉదాహరణ : ఈశ్వరుడు ఒకరకమైన ముక్తిదాయకుడు.

పర్యాయపదాలు : మోక్షం


ఇతర భాషల్లోకి అనువాదం :

भवसागर से पार करने वाला व्यक्ति।

ईश्वर ही एकमात्र तरणतारण हैं।
तरणतारण, तरनतारन

चौपाल