పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముక్కు అనే పదం యొక్క అర్థం.

ముక్కు   నామవాచకం

అర్థం : పెదవులకు పైన వుండి శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : అతనికి ముక్కులో నుండి అస్పష్టమైన ధ్వని వస్తున్నది.

పర్యాయపదాలు : గంధనాళి, నాసిక


ఇతర భాషల్లోకి అనువాదం :

होठों के ऊपर की सूँघने और साँस लेने की इंद्रिय।

उसकी नाक में फुंसी हो गई है।
घ्राण, घ्राणेंद्रिय, नस्त, नस्या, नाक, नास, नासा, नासिका, प्राणग्रह

ముక్కు   క్రియ

అర్థం : మలవిసర్జనను బలవంతంగా చేయడానికి చేసే పని

ఉదాహరణ : మలబద్దకంతో రోగి ఎక్కువగా ముక్కుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

मल त्याग के लिए पेट की वायु नीचे दबाना।

कब्ज के रोगी अधिक काँखते हैं।
काँखना

चौपाल