పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముక్కలైన అనే పదం యొక్క అర్థం.

ముక్కలైన   విశేషణం

అర్థం : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.

ఉదాహరణ : విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.

పర్యాయపదాలు : తుంపలైన, విరగ్గొట్టిన, విరిగిన, విరిచిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो भंग हो गया हो या टूट गया हो।

शिव के टूटे धनुष को देखते ही परशुराम बौखला गए।
खस्ता इमारतों की मरम्मत करवाना ज़रूरी है।
अभिभंग, अभिभङ्ग, अवदारित, खंडित, खस्ता, टूटा, टूटा हुआ, फूटा, फूटा हुआ, भंजित, भग्न, विखंडित, विच्छिन्न

Physically and forcibly separated into pieces or cracked or split.

A broken mirror.
A broken tooth.
A broken leg.
His neck is broken.
broken

అర్థం : ఒక వస్తువు బద్దలు బద్దలుగా అవడం

ఉదాహరణ : ముక్కలైన ఈ కొయ్య ప్రతిబింబాన్ని సూక్ష్మంగా చెక్కారు.

పర్యాయపదాలు : తునకలైన


ఇతర భాషల్లోకి అనువాదం :

एक ही टुकड़े की बनी हुई।

काठ की इस इकलोई प्रतिमा को बहुत बारीकी से तराशा गया है।
इकलोई

అర్థం : కిందపడగానే పగిలిపోయేది

ఉదాహరణ : విరిగిపోయిన రస్కు ముక్కల్ని వెన్నలో కలిపి తింటే చాలా రుచిగా వుంటుంది.

పర్యాయపదాలు : చెక్కలైన, తునాతునకలైన, తునిగిపోయిన, విరిగిపోయిన


ఇతర భాషల్లోకి అనువాదం :

दबाने से जल्दी टूट जाने वाला (खाद्य पदार्थ)।

खस्ते टोस्ट पर मक्खन लगाकर कर खाने का मजा ही कुछ और होता है।
करारा, कुरकुरा, खस्ता, चुरमुरा

Tender and brittle.

Crisp potato chips.
crisp, crispy

అర్థం : తునకలైనటువంటి

ఉదాహరణ : కూలివాడు ముక్కలైన రాళ్ళను రోడ్డుపైన పరుస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

टुकड़े-टुकड़े किया हुआ।

मजदूर ने मर्दित पाषाण को सड़क पर बिखेर दिया।
मर्दित, मर्द्दित

Physically and forcibly separated into pieces or cracked or split.

A broken mirror.
A broken tooth.
A broken leg.
His neck is broken.
broken

चौपाल