పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముంచు అనే పదం యొక్క అర్థం.

ముంచు   క్రియ

అర్థం : నీరు లేక ఇతర ద్రవ పదార్థాలలో వేయుట

ఉదాహరణ : స్వామీజీ నీళ్ళు త్రాగుటకు కమండలాన్ని నీటిలో ముంచాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी या किसी द्रव पदार्थ में डालना।

स्वामीजी ने पानी पीने के लिए कमंडल नदी में डुबाया।
डुबाना, डुबोना, बुड़ाना, बोरना

Immerse briefly into a liquid so as to wet, coat, or saturate.

Dip the garment into the cleaning solution.
Dip the brush into the paint.
dip, douse, dunk, plunge, souse

అర్థం : విషంలో అద్దడం

ఉదాహరణ : వేటగాడు వేటాడటానికి బాణాలను విషం లో ముంచాడు

పర్యాయపదాలు : తడుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

छुरी,तलवार आदि शस्त्रों के फलों को तपाकर किसी विषैले तरल पदार्थ में डालना ताकि फल पर जहर की परत चढ़ जाए।

शिकारी आखेट करने के लिए शस्त्रों को जहर में बुझा रहा है।
बुझाना

चौपाल