అర్థం : విర్రవీగడం
ఉదాహరణ :
ఆమె నగలు కొన్నదని గర్వపడుతున్నది.
పర్యాయపదాలు : అహమించు, గర్వపడు, గర్వించు, నీలుగు, పొగరెక్కు, బింకమెక్కు, మెకమెకపడు, విరగబడు, విరుచుకపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గర్వంతో బడాయి చూపించడం
ఉదాహరణ :
అతడు చాలా మిడిసిపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తినడానికి లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె కావాలంటారు.
ఉదాహరణ :
నీ చేతిలో ఏముందని మిడిసిపడుతున్నావు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को छकाने, छेड़ने या तंग करने के लिए जानबूझकर ऐसी चेष्टा या व्यवहार करना जिसमें दूसरों के प्रति भी कुछ अवज्ञा, अविनय या उद्दंडता का भाव मिला हो।
ज्यादा इठलाओ मत और दिखाओ कि तुम्हारे हाथ में क्या है।అర్థం : ఏమీలేకపోయినా పొగరుగా,అతిగా గర్వించడం
ఉదాహరణ :
అధికంగా పది,పన్నెండు సంవత్సరాల బాలికలు మిడిసిపడుతున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
अपने आपको कुछ विशिष्ट या श्रेष्ठ समझकर कुछ नखरे से ऐसी भाव-भंगिमा दिखलाना जिससे औरों का ध्यान आकृष्ट हो।
अधिकतर किशोरियाँ इठलाती हैं।