సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : లక్ష్య స్థానాన్ని చేరుటకు ఈ భూభాగంపై నుండి వెళతారు.
ఉదాహరణ : ఈ మార్గము మా ఇంటి దాకా వెళుతుంది.
పర్యాయపదాలు : త్రోవ, దారి, పథము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
गंतव्य स्थान तक पहुँचने के लिए बीच में पड़ने वाला वह भू-भाग जिस पर होकर चलना पड़ता है।
An open way (generally public) for travel or transportation.
అర్థం : ఏదైన విశేషమైన,ధర్మాన్ని కాని, మతాన్ని కాని గౌరవించడం
ఉదాహరణ : అతను శైవ సంప్రదాయమును అనుసరిస్తాడు.
పర్యాయపదాలు : అనుష్ఠానము, పంథా, సంప్రదాయము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
कोई विशेष धार्मिक मत या प्रणाली।
ఆప్ స్థాపించండి