పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మార్గదర్శకుడు అనే పదం యొక్క అర్థం.

మార్గదర్శకుడు   నామవాచకం

అర్థం : దారిచూపు వ్యక్తి

ఉదాహరణ : ఒక మంచి మార్గదర్శకుని నేతృత్వంలో మనం ముందుకెళ్ళాలి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो पर्यटकों को रास्ता दिखाता हो।

हमें गंतव्य तक पहुँचाने के लिए जगह-जगह मार्गदर्शक खड़े हुए थे।
दिग्दर्शक, दिशा निर्देशक, दिशा-निर्देशक, दिशानिर्देशक, पथ प्रदर्शक, पथ-प्रदर्शक, पथप्रदर्शक, मार्ग-दर्शक, मार्गदर्शक

Someone who shows the way by leading or advising.

guide

అర్థం : తన సూచనలతో, సలహాలతో ఒక ఒక మంచి పథము వైపు నడిపేవాడు

ఉదాహరణ : మేము ఈ పనిని ఒక మంచి మార్గదర్శి సహాయంతో చేస్తున్నాము.

పర్యాయపదాలు : నిర్దేశకుడు, నిర్దేశి, మార్గదర్శి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी प्रकार का निर्देश करता या कुछ बतलाता हो।

हम यह काम एक कुशल निर्देशक के मार्गदर्शन में ही कर रहे हैं।
निदेशी, निर्देशक, निर्देष्टा

Someone who controls resources and expenditures.

director, manager, managing director

అర్థం : దారి చూపువాడు.

ఉదాహరణ : ప్రస్తుత సమాజంలో మంచి మార్గదర్శకులు తక్కువగా ఉన్నారు.

పర్యాయపదాలు : అదర్శవంతుడు, ఆదర్శకుడు, ఆదర్శప్రాయుడు, దారినిర్దేశకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

मार्ग प्रशस्त करने वाला व्यक्ति।

आजकल समाज में अच्छे मार्ग प्रदर्शकों की कमी होने के कारण युवा वर्ग अपने मार्ग से भटकते जा रहे हैं।
अगुआ, अगुवा, दिशा निर्देशक, दिशा-निर्देशक, दिशानिर्देशक, पथ प्रदर्शक, पथ-प्रदर्शक, पथप्रदर्शक, मार्ग प्रदर्शक, रहनुमा, रहबर

A leader in a campaign or movement.

torchbearer

चौपाल