పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మార్గదర్శకమైన అనే పదం యొక్క అర్థం.

మార్గదర్శకమైన   విశేషణం

అర్థం : అనుకరణ చేసే యోగ్యము.

ఉదాహరణ : మంచివాళ్ళ యొక్క ఆచరణలు మార్గదర్శకమైనవి.

పర్యాయపదాలు : అనుకరణీయమైన, ఆచరణీయమైన, ఆదర్శనీయమైన, ఉత్తమమైన, నేర్చుకొనదగిన, శ్రేష్ఠమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अनुकरण करने के योग्य हो।

संतों का आचरण अनुकरणीय होता है।
अनुकरणीय

Worthy of imitation.

Exemplary behavior.
Model citizens.
exemplary, model

అర్థం : ఇతరులు అనుసరించదగిన మార్గ దర్శకాలు కలిగిన

ఉదాహరణ : అతని ఆలోచనలు ఆదర్శనీయమైనవి

పర్యాయపదాలు : ఆదర్శనీయమైన, ఆదర్శప్రాయమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

आदर्शवाद का या आदर्शवाद-सम्बंधी।

उसकी विचारधारा आदर्शवादी है।
आदर्शवादी

Of or relating to the philosophical doctrine of the reality of ideas.

ideal, idealistic

चौपाल