అర్థం : ఒక పని చేస్తానని చేయకుండా వెళ్ళడం
ఉదాహరణ :
మురళి కనిపించి కనిపించగానే మాయమయ్యాడు
పర్యాయపదాలు : తప్పించుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కనిపించకుండ వెళ్ళిపోవడం
ఉదాహరణ :
ఇప్పటి వరకు ఇక్కడే ఉండే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి మాయమయ్యారో
పర్యాయపదాలు : అంతర్ధానమగు, కనుమరుగవు, తెరమాయమగు, మరుగవు, మరుగుపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
इस प्रकार चल देना कि जल्दी किसी को पता भी न चले।
अभी तो वे यहाँ थे पर कहाँ काफ़ूर हो गए।