పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మాయ అనే పదం యొక్క అర్థం.

మాయ   నామవాచకం

అర్థం : మనుష్యులను మబ్య పెట్టడం

ఉదాహరణ : మనము సంసార మాయలో మునిగిపొయాము.

పర్యాయపదాలు : ఇంద్రజాలం


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई ऐसा कार्य या बात जो वास्तविक या सत्य न रहने पर भी सत्य और ठीक जान पड़े।

हम सांसारिक माया में फँसे हुए हैं।
माया दीपक नर पतंग भ्रमि-भ्रमि इवैं पड़ंत, कहें कबीर गुरु ग्यान ते एक आध उबरंत।
अनीश, अविद्या, इंद्र-जाल, इंद्रजाल, इन्द्र-जाल, इन्द्रजाल, परपंच, परपञ्च, प्रपंच, प्रपञ्च, भव-विलास, माया

మాయ   విశేషణం

అర్థం : గారడి చేయయడం

ఉదాహరణ : లక్ష్మణుడు తన మాయతో మేఘనాధుడిని కొట్టాడు.

పర్యాయపదాలు : కనికట్టువిద్య, గారడివాడు, మాయావియగు


ఇతర భాషల్లోకి అనువాదం :

जो इन्द्रजाल करता या जानता हो।

लक्ष्मण ने मायावी मेघनाद को मारा था।
इंद्रजालिक, इंद्रजाली, इन्द्रजालिक, इन्द्रजाली, ऐंद्रजालिक, मायावी

चौपाल