పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మామూలైన అనే పదం యొక్క అర్థం.

మామూలైన   విశేషణం

అర్థం : ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వుండటం

ఉదాహరణ : నువ్వు సాధరణమైన వస్త్రాలు అసాంబద్ధంగా ధరిస్తావు.

పర్యాయపదాలు : సాధారణమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका अगला या ऊपरी भाग सामने या ठीक जगह पर हो।

तुमने सीधे कपड़े को उल्टा करके पहन लिया।
सीधा

అర్థం : ఎటువంటి విశేషము ఉండకపోవడం.

ఉదాహరణ : అది సాధారణమైన చీర.

పర్యాయపదాలు : సాధారణమైన, సామాన్యమైన, సార్వత్రికమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें कोई विशेषता न हो या अच्छे से कुछ हल्के दरज़े का।

यह सामान्य साड़ी है।
यह कामचालाऊ सरकार अधिक दिन तक नहीं टिकने वाली है।
खिलाड़ियों के औसत प्रदर्शन से दर्शक अप्रसन्न थे।
अदिव्य, अभ्युचित, अयथापूर्व, अरबीला, अविशिष्ट, अविशेष, आम, इतर, औसत, कामचलाऊ, मध्यम, मामूली, साधारण, सामान्य

Not exceptional in any way especially in quality or ability or size or degree.

Ordinary everyday objects.
Ordinary decency.
An ordinary day.
An ordinary wine.
ordinary

चौपाल