పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మానసికమైన అనే పదం యొక్క అర్థం.

మానసికమైన   విశేషణం

అర్థం : మనిషి యొక్క మానవ భావనకు, ఆలోచనలకు సంబంధించింది

ఉదాహరణ : అతడు విరోధుల మీద మానసికమైన ఒత్తిడి పెడుతున్నాడు.

పర్యాయపదాలు : మనోవైజ్ఞానికమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

मानसिक या भावुकतामय जो स्वभाव में भौतिक के विपरीत हो।

वह विपक्षियों पर मनोवैज्ञानिक दवाब डाल रहा है।
मनोवैज्ञानिक

Mental or emotional as opposed to physical in nature.

Give psychological support.
Psychological warfare.
psychological

అర్థం : జ్ఞానంలో పెరుగుదల.

ఉదాహరణ : కొంతమంది పిల్లలకు మానసికమైన వికాసం మెల్లమెల్లగా ఉంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बुद्धि संबंधी या बुद्धि का।

कुछ बच्चों का बौद्धिक विकास धीरे-धीरे होता है।
पढ़ाना एक दिमाग़ी काम है।
जहनी, ज़हनी, ज़िहनी, ज़ेहनी, जिहनी, जेहनी, दिमाग़ी, दिमागी, बौद्धिक, मानसिक

Involving the mind or an intellectual process.

Mental images of happy times.
Mental calculations.
In a terrible mental state.
Mental suffering.
Free from mental defects.
mental

అర్థం : మనస్సుకు సంబంధించినది.

ఉదాహరణ : అతడు మానసిక రోగంతో బాధ పడుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मन से संबंधित या मन का।

ध्यान से मानसिक शक्ति बढ़ती है।
जहनी, ज़हनी, ज़िहनी, ज़ेहनी, जिहनी, जेहनी, दिमाग़ी, दिमागी, मनः, मनसा, मानसिक, मेंटल, मेन्टल

Of or relating to the mind.

Mental powers.
Mental development.
Mental hygiene.
mental

चौपाल