పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మాదిరి అనే పదం యొక్క అర్థం.

మాదిరి   నామవాచకం

అర్థం : ఒక వ్యక్తి యొక్క హావభావాలకు సైగలు చేసే వారు

ఉదాహరణ : చిన్న పిల్లవాడు తనతాతలాగా నటిస్తున్నాడు.

పర్యాయపదాలు : నకలు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के हाव-भाव, रहन-सहन, वेश-भूषा, बात-चीत आदि का भली-भाँति किया जाने वाला अभिनयात्मक अनुकरण जो उसका उपहास करने अथवा लोगों का मनोरंजन करने के लिए किया जाय।

छोटे बच्चों द्वारा की गई बड़ों की नकल अच्छी लगती है।
नकल, नक़ल

A representation of a person that is exaggerated for comic effect.

caricature, imitation, impersonation

అర్థం : ఒక దానిని చూచి మరొక్కటి అలాగే తయారుచేయుట.

ఉదాహరణ : విజ్ఞానశాస్త్రవేతలు పక్షుల నమూనా లాగా విమానాలను తయారుచేసినారు.

పర్యాయపదాలు : ఆనవాలు, ఉపమ, చాయ, నమూనా, పోలిక, పోల్చు, సవరణ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसे देखकर उसके अनुसार वैसा ही कुछ किया या बनाया जाए।

वैज्ञानिकों ने पक्षियों को नमूना मानकर हवाई जहाज़ का निर्माण किया।
आदर्श, उदाहरण, नमूना, प्रारूप

A model considered worthy of imitation.

The American constitution has provided a pattern for many republics.
pattern

అర్థం : ఒక వస్తువు లాంటిదిగా కలిగిన మరొక వస్తువు రకము.

ఉదాహరణ : రైతు విత్తానాలను కొనదలచి నమూనాను వేరొక రైతుకు చూపించాడు.

పర్యాయపదాలు : అనుకృతి, నమూన, పోలిక, మాద్రి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पदार्थ आदि के प्रकार, गुण आदि का परिचय कराने के लिए उसमें से निकाला हुआ थोड़ा अंश।

किसान ने अनाज का नमूना सेठ को दिखाया।
सूर की भाषा की एक बानगी देखिए।
नमूना, प्रतिदर्श, बानगी, सैंपल, सैम्पल

A small part of something intended as representative of the whole.

sample

चौपाल