పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మాంసం అనే పదం యొక్క అర్థం.

మాంసం   నామవాచకం

అర్థం : శాఖహారం కాని ఆహారం

ఉదాహరణ : అతను దుఖాణం నుంచి రెండు కేజీలు మాంసాన్ని కొన్నాడు.

పర్యాయపదాలు : చియ్య, నంజర, పొల, పొలుసు


ఇతర భాషల్లోకి అనువాదం :

पशु, पक्षियों, मछली आदि का मांस जो खाया जाता है।

वह हर तरह के मांस खाता है।
आमिष, गोश्त, मांस, मास, मीट

The flesh of animals (including fishes and birds and snails) used as food.

meat

అర్థం : శరీరంలో ఎముకలకు చర్మానికి మధ్యలో ఉండే మత్తని పదార్థం

ఉదాహరణ : బలిసిన శరీరంలో మాంసం ఎక్కువగా ఉంటుంది.

పర్యాయపదాలు : కౌసు, చియ్య, నంజర, సియ్య


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर में हड्डियों और चमड़े के बीच का मुलायम और लचीला पदार्थ।

मांसल शरीर में मांस की अधिकता होती है।
गोश्त, मांस, मास, लंबित, लम्बित

The soft tissue of the body of a vertebrate: mainly muscle tissue and fat.

flesh

चौपाल