సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఒకటి పక్కన పంతొమ్మిది సున్నాలుగల సంఖ్య
ఉదాహరణ : వంద శంఖాలు సుమారుగా ఒక మహాశంఖం అవుతుంది.
పర్యాయపదాలు : డియార్జ్ ట్రిలియన్స్
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
एक पर उन्नीस शून्य लगाने से प्राप्त संख्या।
అర్థం : కనుబొమ్మల పైభాగం
ఉదాహరణ : రాముని నుదుటి భాగంలో తేజస్సు ప్రకాశిస్తోంది.
పర్యాయపదాలు : అలీకం, అళీకం, గోధి, తిలకాశ్రయం, నిటలం, నుదురు, నొసట, నొసలు, పాలం, బాదరం, లలాటం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
सिर का ऊपरी और सामने वाला भाग।
The part of the face above the eyes.
ఆప్ స్థాపించండి