పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మరాఠి అనే పదం యొక్క అర్థం.

మరాఠి   నామవాచకం

అర్థం : మహరాష్ట్ర యొక్క రాజ్య బాషా

ఉదాహరణ : చాలా సంవత్సరాల నుండి ముంబాయిలో ఉన్న కారణంగా అతడు మరాఠి మాట్లాడుతున్నాడు.

పర్యాయపదాలు : మరాఠిబాష


ఇతర భాషల్లోకి అనువాదం :

भारत के महाराष्ट्र राज्य की भाषा।

कई सालों से मुम्बई में रहने के कारण वह मराठी बोल लेता है।
मरहठी, मराठी, मराठी भाषा

మరాఠి   విశేషణం

అర్థం : మరాఠి భాషకు సంబంధించిన

ఉదాహరణ : మరాఠి సాహిత్యం చాలా విస్తృతమైనది


ఇతర భాషల్లోకి అనువాదం :

महाराष्ट्र का या वहाँ के निवासी, भाषा, संस्कृति इत्यादि से संबंधित।

मराठी साहित्य बहुत विकसित है।
नेताजी पारंपरिक मराठी वेश-भूषा में मंच पर पधारे।
मरहठी, मराठी, महाराष्ट्रियन, महाराष्ट्री, महाराष्ट्रीयन

चौपाल